మహేష్ ను పెళ్లి చేసుకుంటావా అంటున్న చిన్నారి?

Brahmotsavam New Song Teaser

03:23 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Brahmotsavam New Song Teaser

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ప్రమోషన్‌లో ఇదో భాగం. మధురం మధురం.. అనే పాట టీజర్‌‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేసింది.ఈ టీజర్‌లో మహేష్‌బాబును చూసిన ఓ చిన్నారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మహేష్‌ అలా నడిచి వస్తుంటే దగ్గరే ఉన్న అమ్మాయిలు సైతం ఆయన్నే చూస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా, మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. సమంత, కాజల్‌, ప్రణీత చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఆడియో మే 7న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

జగన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?

యువతి పై అత్యాచారం.. ఆ పై పెట్రోలు పోసి మర్డర్

చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

English summary

Here is the New Song Teaser Of Super Star Mahesh Babu Brahmotsavam Movie.Brahmotsavam movie was going to be released on this Month. Mahesh Babu movie was directed by Srikanth Addala.