బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Brahmotsavam Review And Rating

12:05 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam Review And Rating

మిర్చివిలాస్.కామ్ రేటింగ్: 3/5

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "బ్రహ్మోత్సవం" శుక్రవారం భారి ఎత్తున విడుదల అయ్యింది . భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. సమ్మర్ స్పెషల్ గా విడుదలైన ఈ సినిమా మొద‌టి నుండి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘కొత్త బంగారు లోకం’, ‘ముకుంద’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ చిత్రాలతో మన కుటుంబం లో ఒక్కడు అనిపించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల "బ్రహ్మోత్సవం " చిత్రాన్ని పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది . బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు ముందే రూ.100 కోట్ల టోట‌ల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పీవీపీ బ్యాన‌ర్‌ఫై తెర‌కెక్కిన ఈ సినిమాపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంతటి భారీ అంచనాలతో విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా పై ఓ లుక్ వేద్దాం.....

Reviewer
Review Date
Movie Name Brahmotsavam Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/8 Pages

ప్రధాన తారాగణం

దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

నిర్మాణం: పీవీపీ

తారాగణం: మహేష్ బాబు,సమంత, కాజల్ , ప్రణీత , జయసుధ , రేవతి ,సత్యరాజ్, తులసి ,నాజర్ , షయాజీ షిండే , తనికెల భరణి , తదితరులు

స్టోరీ: శ్రీకాంత్ అడ్డాల 

నిర్మాత: పీవీపీ

సంగీతం: మిక్కి జె .మేయర్ 

సినిమాటోగ్రాఫ‌ర్‌:ఆర్‌.ర‌త్న‌వేలు

సినిమా నిడివి : 153 నిమిషాలు

సెన్సార్ రిపోర్ట్: U

రిలీజ్ డేట్‌: 20 మే, 2016

English summary

Tollywood Super star Mahesh Babu's recent flick was "Brahmotsavam" and this movie was released today and here is the rating and review of "Brahmotsavam" movie. Brahmotsavam movie is a complete family entertainer and it attracts all people. Senior actor like Satyaraj, tulasi,Tanikela Bharani ,Shayaji Shinde,Rao Ramesh,Revati etc acting was highlight for this movie. Srikanth Addala Directed this movie and PVP produced this film. Heroines Samantha, Kajal Agarwal and Praneeta were acted as heroines in this movie.