‘బ్రహ్మోత్సవం’ వర్కింగ్‌ స్టిల్స్‌ అదుర్స్

Brahmotsavam Working Stills

02:57 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Brahmotsavam Working Stills

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే అదో క్రేజ్ .. అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉంటాయ్..తాజాగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. మే 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ ఈరోజు విడుదలయ్యాయి. చిత్రబృందం ఫేస్‌బుక్‌లో స్టిల్స్‌ని విడుదల చేసింది. పీవీపీ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు, సమంత, కాజల్‌, ప్రణీతలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ.జె మేయర్‌, మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

1/6 Pages

మహేష్ బాబు కు సీన్ వివరిస్తున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

English summary

Super Star Mahesh Babu's upcoming film was Brahmotsavam. This movie was directed by Srikanth Addala.Recently the working stills of this movie was released by the movie unit.