టైగర్ ని ఓ ఆట ఆడించిన బాతు(వీడియో)

Bravest Duck Plays With Tiger Video

11:19 AM ON 21st January, 2017 By Mirchi Vilas

Bravest Duck Plays With Tiger Video

ఎవడి ఇలాకా వాడిది. ఎవరి రాజ్యం వారిది. ఇంకా చెప్పాలంటే, ఎవరి రాజ్యానికి వాళ్లే రాజులు. ఇక పశు పక్ష్యాదులు కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే, ఫారెస్ట్ కు టైగర్ కింగ్ అయితే, నీటిలో మాత్రమే తానే అని ఈ చిన్న బాతు అంటోంది. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్క్ లో జరిగిన ఘటన ఇది. ఆకలి మీదున్న టైగర్, తన దాహం తీర్చుకోవాలని బాతు వెంటపడింది. నార్మల్ గా పులి వెంటపడితే ఎలాంటి వాళ్లైనా బయట పడడం కష్టం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.

అలాంటి టైగర్ ని బాతు కాసేపు ఓ ఆట ఆడించింది. బాతుని పట్టుకునేందుకు పులి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ సన్నివేశాన్ని ఓ టూరిస్ట్ తన కెమెరాలో బంధించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇక ఆలస్యం ఎందుకు, పులి- బాతు గేమ్ లో విన్నర్ ఎవరో మీరే వీక్షించండి.

English summary

Bravest Duck Plays With Tiger Video