భూమి సైతం ఊపిరి పీల్చుకుంటుందట

Breathing Earth firmed in Canada

01:49 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Breathing Earth firmed in Canada

భూమి ఊపిరి పీల్చుకోవడం ఏమిటి? అని ఆశ్చర్య పోతున్నారా. ఇది నిజం అండిబాబు కెనడాలో ఒక అద్బుతం జరిగింది. నోవా స్కాషియా అడవుల్లో ఒక వ్యక్తికి ఒక అద్బుతమైన దృశ్యం కనిపించింది. దాంతో అతడు అవాక్‌య్యాడు.భూయి పై కిందకి ఊపిరి తీసుకునట్లు కనిపించడంలో ఆ దృశ్యాన్ని తన సెల్‌పోన్‌లో బంధించాడు. ఈ వీడియోని చూసిన లక్షలాది మంది ముక్కున వేలు వేసుకున్నారు. ఆ అడవిలో భారీ చెట్లు వేళ్ల కారణంగానే ఈ వింత సంబవించిందని వాపోతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీని మీద చర్చలు జరుగుతున్నాయి. గాలి ఎక్కువగా వీయడం వలన సంబవించిందని కొందరి అభిప్రాయం.ఏది ఏమైన ఈ వింత ఒక అద్బుతమే అని చెప్పాలి.

English summary

Breathing Earth firmed in Canada.one man saw this strange thing that is earth breath heavily