హెలికాఫ్టర్ నడిరోడ్డుపై ఆపేసి... పెళ్లి కూతుర్ని తీసుకెళ్లిపోయాడు!

Bride Groom pickups bride in Helicopter

11:03 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Bride Groom pickups bride in Helicopter

లవ్ ఎఫైర్ లో ఇదో రకం... పెళ్లి పీటలమీంచి ఎత్తుకుపోయిన అరుదైన ఘటన. అదికూడా హెలికాఫ్టర్ లో కావడం మరీ విడ్డూరం. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి కూతుర్ని కారులో ఎక్కించుకుని పెళ్లి మండపానికి తీసుకెళ్లడం కామన్. అయితే ఇష్టపడ్డ కాబోయే భాగస్వామి కోసం భువి నుంచి దివికి దిగిరావాలని చాలామంది కలలు కంటుంటారు. కాసేపట్లో పెళ్లి కాబోయే ముందు హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ పెళ్లికూతుర్ని పికప్ చేసుకుని తీసుకెళ్లాలంటే అందుకు కలలే మార్గం, వాస్తవ జీవితంలో కుదరదు. అయితే ఒకతను తాను అనుకున్నది చేసి చూపించాడు. పెళ్లి చేసుకోబోయే వధువు దగ్గరికి హెలికాఫ్టర్ లో వెళ్లి తీసుకెళ్లాలని భావించాడు.

1/4 Pages

అనుకున్నది చేసి మరీ చూపించాడు. పెళ్లికూతురు ఉన్న ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హెలీకాఫ్టర్ ను ల్యాండ్ చేసి పెళ్లికూతురు రెడీ అయ్యే వరకూ వెయిట్ చేసి ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అయితే ఆ లోపు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అప్పటి దాకా వెయిట్ చేస్తూ ఆపసోపాలు పడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని వారి వారి గమ్యాలకు బయలుదేరారు.

English summary

Bride Groom pickups bride in Helicopter