పెద్ద ప్రమాదం తప్పింది 

Bridge collapse in junagadh district

11:30 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Bridge collapse in junagadh district

ఈ చిత్రం చూసారా, జస్ట్ మిస్ , లేకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కల్సిపోయేవి. గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన ఈ బస్సు ఆదివారం జునాగద్ జిల్లాలోని సరోద్ సమీపంలో వంతన్ దాటుతోంది. ఆసమయంలో ఒక్కసారిగా వంతెన హఠాత్తుగా కూలిపోయింది. అదృష్టవ సాత్తూ ఇలా ప్రమాదపు అంచున నిలబడింది. పెద్ద ప్రమాదం తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Bridge collapse in junagadh district