షాకింగ్ న్యూస్: కొత్త నోట్లు తెస్తే రూ.18 వేలకే తులం బంగారం!

Bring new currency notes and take 10 grams gold

12:32 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Bring new currency notes and take 10 grams gold

ఇప్పటివరకూ పాత నోట్ల దందా రకరకాలుగా సాగుతుంటే, ఇప్పుడు కొత్త నోట్ల దందా సరికొత్త దోపిడీలకు, మోసాలకూ దారితీస్తోంది. అయితే ఇలాంటి మోసాలకు ఖాకీ, ఖద్దరు రెండూ జత కలిస్తే, ఇక అంతేసంగతులు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

హైదరాబాద్ టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేత తిరుమల్లేష్ నాయుడు ఇద్దరూ ఈ పరిస్థితిని తమకు అనువుగా మలుచుకోవాలని స్కెచ్ వేశారు. పాత నోట్ల మార్పిడి కోసం వచ్చేవారిని దోచుకున్నా, కేసుల భయంతో వారు ఫిర్యాదు చేసే అవకాశం లేదని రాజశేఖర్ చెప్పడంతో తిరుమల్లేష్ తన అనుచరులతో రంగంలోకి దిగాడు.

English summary

Bring new currency notes and take 10 grams gold