స్కూల్ కు వెళుతున్న బుల్లి ప్రిన్స్

Britain Prince Goes To School

05:20 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Britain Prince Goes To School

బుల్లి ప్రిన్స్ అంటే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అనుకునేరు.. ఈ ప్రిన్స్ నిజంగానే ప్రిన్స్. అదేనండీ బ్రిటన్ బుల్లి రాజు అన్నమాట. కేంబ్రిడ్జ్ డ్యూక్, డ్యూషెస్ (విలియం, కేట్)ల ముద్దుల తనయుడు రెండేళ్ల ప్రిన్స్ జార్జ్.. తన ఇంటికి సమీపంలోని వెస్ట్ కేర్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లాడు. రెండు గంటలు స్కూల్లో కూర్చొని బుద్దిగా పాఠాలు చెప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే ఈ మొత్తం సీన్ అంతా బుజ్జి యువరాజు తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు ఆసక్తిగా గమనించారు. బుజ్జి ప్రిన్స్ స్కూల్ డ్రెస్ లో తన తాతా ప్రిన్స్ జార్జ్ గతంలో ఎలాంటి ఫోజిస్తూ ఫొటోకు చిక్కారో అచ్చం అలాంటి ఫోజుతోనే చిట్టి యువరాజు కూడా కనిపించి అబ్బురిచాడు. ఇంతకీ ఈ ఫొటోను తీసింది ఏ ఫోటో గ్రాఫరో కాదు.. అతడి తల్లి విలియం కేట్. ఈ ఫొటోలను ఆమె నెట్ లో పెట్టడంతో ఇవి వైరల్ గా పాకిపోయాయి.

English summary

Britain Little prince Prince George goes to Mynors' Nursery School in London