110 అడుగుల క్రిస్మస్‌ ట్రీ

Britain's tallest tree

06:02 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Britain's tallest tree

క్రిస్మస్‌ పండుగకి కి సిద్దమవుతున్న అతి పెద్ద క్రిస్మస్‌ ట్రీ. 110 అడుగుల ఎత్తుగల ఈ క్రిస్మస్‌ ట్రీని యుకెలో క్రిస్మస్‌ వేడుకల సందర్బంగా అలంకరిస్తున్నారు. ఈ చెట్టుని 1,800 లైట్లతో అలకరించబడి అతి పొడవైన బ్రిటన్‌ క్రిస్మస్‌ ట్రీగా పేరుపొందింది. ఈ ట్రీ చూపరులను ఆకట్టుకుంటుంది. 1890 లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 500 ఎకరాల విస్తీరణలో ఈ ఆకర్షణీయమైన చెట్టుని నాటడం జరిగింది. అది ఇప్పటికి 110 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఎప్పుడో నాటిన ఈ చెట్టుని ఇప్పుడు అద్బుతంగా అలకరిస్తూ క్రిస్మస్‌ వేడుకలకి సిద్ధంచేస్తున్నారు.

ఈ చెట్టు దాదాపు 120 సంత్సరాల చరిత్ర కలిగినది 1987 లో వచ్చిన అతి బీకర తుఫాను సైతం తట్టుకుని నిలిచింది.అంత పురాతన చెట్టు నేటికి దృడంగా నిలిచి ఉంది.దీన్ని ఎల్‌ఇడి బల్బులతో ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. రాబోయె క్రిస్మస్‌ వేడుకల కోసం బ్రిటన్‌ ఆ చెట్టును అద్బుతంగా తీర్చిదిద్ధుతున్నారు. డిసెంబర్‌ 4వ తేదీ నుండి క్రిస్మస్‌ పండుగకి గుర్తుగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మరియు మద్యాహ్నం 3:30 నుండి అర్ధరాత్రి 12 వరకు ఆ లైట్లను వెలిగిస్తారు.

English summary

Britain's tallest tree.Standing around 110 ft tall, the giant redwood at Wake Hurst place near Ardingly.