బావే కదా అని ఇంట్లో చోటిస్తే రేప్ చేసాడు.. ఇది చూసి మరో ఇద్దరు కూడా..

Brother in law raped sister in law

02:44 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Brother in law raped sister in law

మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు ఇలా నిత్యకృత్యంగా ఎన్నో జరిగిపోతున్నాయి. అయినవాళ్లు, దగ్గరవాళ్ళు కూడా అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతిపై బావే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బావకు ఆతిథ్యమిచ్చినందుకు ఆ యువతి తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పైగా, ఈ అత్యాచారాన్ని చూసిన మరో ఇద్దరు కూడా ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి తెగబడ్డారు. వరంగల్ జిల్లా కాజీపేటలో శనివారం అర్థరాత్రి ఈ వివరాలలోకి వెళ్తే..

1/4 Pages

మెదక్ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన పొన్నం అంజయ్య(30)కు ఆమె మరదలు వరుస అవుతుంది. హైదరాబాద్ వచ్చిన అంజయ్య.. ఆ యువతి ఇంటికి వెళ్లాడు.

English summary

Brother in law raped sister in law