బ్లూఫిలిమ్స్ చూస్తుండగా చెల్లికి దొరికేసిన అన్న.. ఆపై చెల్లిని..

Brother killed his sister for seeing when he watching bluefilms

02:44 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Brother killed his sister for seeing when he watching bluefilms

బ్లూఫిలిమ్స్ చూస్తున్న అన్నయ్య వరసైన యువకుడిని 16 ఏళ్ల యువతి మందలించడంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ సోదరుడు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అనంతరం చంపి పాతిపెట్టాడు. సంఘటనా వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని మేట్టుపాళెయం ప్రాంతంలో ఫక్రీస్వామి అనే వ్యక్తి కూతురు జయశ్రీ. జూన్ నెల 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జయశ్రీ గురించి అన్నికోణాల్లో విచారణ జరుపగా ఆ ఊరి కౌన్సిలర్ అమీదా అసలు విషయాన్ని పోలీసులకు అందించాడు.

1/3 Pages

దినేష్ కుమార్ అనే యువకుడు హత్య చేశాడని.. ఆ విషయాన్ని స్వయంగా తనకు చెప్పాడని అమీదా చెప్పడంతో పోలీసులు దినేష్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అరటి తోటల్లో కూలీగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

English summary

Brother killed his sister for seeing when he watching bluefilms