సొంత చెల్లి పై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు

Brother rapes sister in Bhondsi

12:07 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Brother rapes sister in Bhondsi

ఈ సమాజంలో రానురాను మగాళ్ళు మృగాల్లగా మారిపోతున్నారు. కనీసం వావివరసలు కూడా చూడటంలేదు. అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, వదిన అనే దైవసమానురాలైన వారిని కూడా వదలటం లేదు. కోరిక కలుగుతుంటే చాలు వెంటనే మీదడిపోతున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. ఓ పదిహేడేళ్ల బాలుడు తన చెల్లి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఓ 12 ఏళ్ల బాలుడి పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టై ఆ బాలుడు ఇటీవలే జువెనైల్ హోం నుంచి విడుదలయ్యాడు. చెల్లి పై అతను వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందని పోలీసులు చెప్పారు.

ఇది కూడా చదవండి: తాబేలు మీద ప్రేమతో జురాసిక్ పార్క్ కట్టించాడు..

సోనిపేటకు చెందిన ఆ కుటుంబం భోండ్సీలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. నిందితుడి వారిలో మూడో వాడు కాగా, బాధితురాలు నాలుగో సంతానం. ఇద్దరు కూడా పాఠశాలకు వెళ్లడం మానేశారు. నెల క్రితం మొదటిసారి తన పై అత్యాచారం జరిగిందని బాధితురాలు కౌన్సిలింగ్ లో చెప్పింది. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా రేప్ చేసినట్లు ఆమె తెలిపింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెప్తే పరువు పోతుందని నిందితుడు చెల్లిని బెధిరించాడు. దీంతో ఆమె విషయాన్ని దాచి పెట్టింది. కుటుంబ సభ్యులంతా పడుకున్న సమయంలో వేరే గదిలో బాలిక పై అత్యాచారం జరిగింది.

ఇది కూడా చదవండి: దాసరి-పవన్ కాంబినేషన్ లో 'సత్యాగ్రహి'

ఏం జరుగుతుందనే విషయం కూడా బాలికకు తెలియదు. అటువంటి స్థితిలో లైంగిక దోపిడీకి ఆ బాలిక గురైంది. పీరియడ్స్ రాకపోవడంతో ఆనుమానం వచ్చింది. దీంతో తల్లికి విషయం తెలిసింది.

ఇది కూడా చదవండి: రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

English summary

Brother rapes sister in Bhondsi. A brutal brother rapes his sister and makes her pregnancy in Bhondsi.