తమ భర్తలను వలలో వేసుకున్న కిలాడీని నగ్నంగా ఊరేగించిన భార్యలు(వీడియో)

Brutal wives beaten a cheating lady

03:27 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Brutal wives beaten a cheating lady

ఓ కిలాడి లేడి వేరే భర్తలతో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆ భర్తల భార్యలు ఆ కిలాడి లేడీని కొట్టి, నగ్నంగా మార్చి వీధుల్లో తిప్పారు. ఈ ఘటన తాజాగా మాస్కోలో చోటు చేసుకుంది. క్రిమియాలోని ఓ గ్రామంలో నివాసముండే ఇద్దరు మహిళలు తమ భర్తలతో సాఫీగా జీవితం సాగిస్తున్నారు. మంచి ఫ్రెండ్స్ అయిన ఆ భార్యలకు తమ భర్తలపై అనుమానం వచ్చింది. దీంతో ఆ ఇద్దరూ వారిపై నిఘా వేశారు. చివరిగా తమ భర్తలు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నారు. సమయం కోసం వేచి చూసిన ఆ ఇద్దరు రష్యన్ మహిళలు.. ఓ రోజు తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

అంతే.. ఆమెను వీరకొట్టుడు కొట్టారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. అంతేకాదు.. ఆమెను నగ్నంగా చేసి, కొట్టుకుంటూ వీధుల్లో తిప్పారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దాంతో ఇప్పుడు ఇది ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోపై కొందరు జోకులు వేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్న ఆ వీధుల్లో మహిళపై పాశవికంగా దాడి చేయటం సమంజసం కాదని పేర్కొంటున్నారు.

English summary

Brutal wives beaten a cheating lady