పాతనోట్లకు బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్!

BSNL bumper offer for old currency

12:04 PM ON 5th December, 2016 By Mirchi Vilas

BSNL bumper offer for old currency

ఇప్పటికే ఓ దఫా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆఫర్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్ తాజాగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పాత రూ.500 నోటుతో అంతే మొత్తానికి టాప్ అప్ వేయించుకుంటే రూ.550 టాక్ టైం వర్తిస్తుంది. ఈనెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఈ ఆఫర్ కొనసాగుతుంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

English summary

BSNL bumper offer for old currency