గేదె దెబ్బకు సింహం పరుగు...(వీడియో)

Buffalo attacks lion in Gujarat Forest

12:14 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Buffalo attacks lion in Gujarat Forest

సాధారణంగా సింహాన్ని చూస్తే చాలా జంతువులు పరుగుతీయడం తెల్సిందే. కానీ ఇందుకు భిన్నంగా గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అభయారణ్యంలో వింత దృష్యాలు కెమెరాకు చిక్కాయి. ఒక సింహాన్ని గేదె పరుగులెత్తించింది. గేదె దెబ్బకు సింహం భయపడి పారిపోయింది. ఆ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాలో బంధించారు. ఓ సారి వీక్షించండి..

ఇవి కూడా చదవండి:రెండేళ్ళ పిల్లాడి మీదికి దూకిన సింహం...ఆ తర్వాత ఏమైంది?(వీడియో)

ఇవి కూడా చదవండి:వింత కవలల జననం

English summary

A weird thing Occurred in Gujarat Forests That a Buffalo Attacked Lion and makes lion run away from that place and the whole thing was recorded in a camera by the visitors. Now this video was going viral over the internet.