బుల్ డాగ్ అవస్థలు

Bull dog struggles by removing head from cat door

02:11 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Bull dog struggles by removing head from cat door

కేటా 5 సంవత్సరాల అమెరికన్‌ బుల్‌డాగ్‌ ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి పిల్లి వెళ్లే తలుపులో తలపెట్టేసింది. ఇక చూడండి దాని అవస్థలు.తల బయటకు రాక అది చాలా ఇబ్బంది పడింది. దాంతో దాని ఓనర్స్ దాని బాధ చూడలేక చలించిపోయి దాన్ని తీయడానికి ప్రయత్నించారు కాని వీలు పడలేదు. దాంతో ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ వాళ్ళు వచ్చి దాని మెడకు ఉన్న ఆ తలుపుని కత్తిరించారు అప్పుడుగాని ఆ కుక్కకి విముక్తి కలగలేదు.

English summary

The bull dog keeta, who lives in Leicester was attempting to run outside and play with her friend when he was struck in cat door.