బుల్డాగ్ రికార్డ్ బుక్ ఎక్కింది

Bulldog in the Record Books

10:29 AM ON 13th November, 2015 By Mirchi Vilas

Bulldog in the Record Books

అన్ని రంగాలలో మనుషులు తమ తమ సత్తా చాటుకుంటున్నారు. అలాగే కొన్ని జీవరాశులు కూడా తమ ప్రతిభ ని చాటుతున్నాయి.
మేము రికార్డ్స్ సాదించగలం మేము స్కేట్ బోర్డ్ నడపగలం అని పెరూ లో ఒక బుల్ డాగ్ తన ప్రతిభ ని అందరికి తెలిసేలా చేసింది. స్కేట్ బోర్డ్ నడిపి రికార్డ్ కొట్టేసింది ఈ నాలుగు సంవత్సరాల బుజ్జి డాగ్. మామూలుగా స్కేట్ బోర్డ్ నడిపింది అనుకుంటే మీ పొరపాటే ముప్పై మంది నిలబడి ఉండగా వాళ్ళ . కాళ్ళా మద్య లో నుండి వెళ్ళింది దాని టార్గెట్ ని రీచ్ అయింది. ఇది ఎంతో చాకచక్యం గా ఎవరి కాలు మీదకి ఎక్కించకుండా చాలా తెలివిగా వ్యవహరించి నడిపింది. ఈ విధం గా కొత్త గిన్నెస్ వొర్ల్ద్ రికార్డ్ బుక్ ఎక్కింది ఈ బుల్ డాగ్.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే భాగంగా , రాజధాని లిమా లో ఈ పిక్చర్స్ చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 11 వ వార్షిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం పోటీ జరగనుంది. స్టంట్ డ్రైవర్ అలస్టేయిర్ మోఫ్ఫాట్ టైటస్ట్ సమాంతర పార్క్ రికార్డు బ్రేక్ చేయడానికి ప్రయత్నించనున్నారు. రెండు కారుల మద్య గ్యాప్ 34 సెమీ. ఇంకొక ప్రయత్నం చైనా వాళ్ళు చేయబోతున్నారు. ప్రపంచం లో అతి పెద్ద లిప్స్టిక్ శిల్పం ఇంకా బెల్జియం లో అతి పెద్ద చాక్లేట్ నాణెం తయారు చేయబోతున్నారు.

English summary

Bulldog in the Record Books.Bulldog Skateboards Into The Record Books go through the dog 30 members of people