శృంగార రాయళ్ళకు అద్భుతమైన ఆఫర్!

Bumper offer for romance lovers

06:39 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Bumper offer for romance lovers

శృంగార ప్రియులకు ఇదో అద్భుతమైన ఆఫర్! ఇంతకీ ఆ ఆఫర్ ఏంటీ అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. మరో వారం రోజుల్లో రియో ఒలింపిక్స్ ముగిసిపోనున్నాయి.. దీంతో బ్రెజిల్ పర్యాటక శాఖతో పాటు క్రీడా అభిమానులు, ప్రేక్షకులు ఇంత త్వరగా ముగిసిపోతున్నాయని ఫీల్ అవుతుంటే వీరితో పాటు సెక్స్ వర్కర్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారట. వారికీ దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ జరిగే ఆటలతోపాటు సెక్స్ వర్కర్స్ తమ కార్యకలాపాలను ఎక్కవగా జరిపి డబ్బును సంపాదించుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే 1200 ఫైగా సెక్స్ వర్కర్స్ రియో ఒలింపిక్స్ లో చేరుకొని తమ పనిని సాగిస్తున్నారు.

అయితే వారు అనుకున్నట్లు ఈసారి బిజినెస్ జరగలేదట, మరో పక్క వారం రోజుల్లో ఒలింపిక్స్ పూర్తివ్వడంతో ఎలగైనా తమ అనుకున్న డబ్బు సంపాదించుకోవాలని అక్కడి వారికీ భారీ ఆఫర్ ప్రకటించారట. వారి రేటులలో దాదాపు సగం తగ్గించారట. ఈ ఆఫర్ తర్వాతైనా వారి వ్యాపారం భాగుంటుందని ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ఈ డిస్కౌంట్ సంగతి విదేశీయులందరికీ అర్ధమయ్యేలా ఇంగ్లిషు పోర్చుగీసు మొదలైన బాషల్లో రాసి పోస్టర్లు కూడా అంటించడం విశేషం. రియోలో అతిపెద్ద రెడ్లైట్ ఏరియా అయిన విలా మిమోసా ప్రాంతం మరకానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉండడం వారికీ బాగా కలిసివస్తుంది. ఇది శృంగార ప్రియులకి నిజంగా బంపరాఫరే!

English summary

Bumper offer for romance lovers