త్రివర్ణ పతాకం తగుల బెట్టడం తప్పుకాదన్న పప్పుయాదవ్

Burning Of National Flag was not wrong

02:39 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Burning Of National Flag was not wrong

నిత్యం వివాదాల్లో మునిగితేలే బిహార్ నేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పుయాదవ్ తాజగా మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. 5సార్లు ఎంపీగా ఎన్నికైన పప్పుయాదవ్ బిహార్‌లోని మాధేపురా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టడం, భారత వ్యతిరేక నినాదాలు చేయడం తప్పుకాదన్నారు. పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని ఆయన అంటూ, సాధుసంతులంతా జాతి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. స్వాముల దోపిడీని అరికట్టేందుకు పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు. పప్పూ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

English summary

Bihar politician Rajesh Ranjan who was popularly known as Pappu Yadav made some controversial words on National Flag.He says that poor people have to stop going to temples and Burning of National Flag was not wrong.BJP party fires on his words.