విక్డ్‌లీక్ వామీ నోట్ 5@రూ.16,990

Buy Wickedleak Wammy Note 5 for Indian Market Price Rs 16990

05:39 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Buy Wickedleak Wammy Note 5 for Indian Market Price Rs 16990

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ విక్డ్‌లీక్ వామీ నోట్ 5 పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 15 నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. దీని ధరను రూ. 16,990గా నిర్ణయించారు.

ఇందులో 2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో), 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

China based mobile manufacture company declared indian market price for its new release Wickedleak Wammy Note 5 as Rs16990.