తిరుమల ఘాట్ రోడ్ లో కారు దగ్దం

Car Burned On Tirumala Ghat Road

10:27 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Car Burned On Tirumala Ghat Road

ఈ మధ్య తరచూ కారుల్లో మంటలు చేలరిగి దగ్దమవుతున్నాయి. తాజాగా తిరుమల ఘాట్ రోడ్ లో ఓ కారు దగ్డంయ్యింది. తిరుమల రెండో కనుమ రహదారిలో కారులో మంటలు చెలరేగాయి. అయితే షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు సంభవించాయ ని భావిస్తున్నారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు తమిళనాడుకు చెందిందని గుర్తించారు. కారు ప్రమాదంతో ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో . సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టిటిడి విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమకద్దీకరించారు.

English summary

A car burned in Tirumala Ghat Road. This was occurred due to short circuit in the car.No one was died in this incident and no was harmed.Officials found that the car belongs to Tamilnadu State.