ఇల్లెక్కిన  కారు

Car Parked On The Roof

06:36 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Car Parked  On The Roof

జాయిస్ కింగ్స్లీ అనే 83 ఏళ్ళ మహిళా లాన్సింగ్ లో నివసిస్తుంది.ఆమె తన ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కి పడింది. తీవ్రమైన వాతావరణం వల్ల అయ్యి ఉంటుందని భావించి చూసే సరికి ఒక కార్ ఆమె ఇంటి పైకప్పు పైన ఉండడం కనిపించింది . ఇది చూసి ఆమె ఆశ్చర్యానికి గురైయింది.ఆ ఇల్లు ఒక కొండ పక్కనే నిర్మించడం... ఇంటి పైకప్పు రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో ఆ కారు డ్రైవరు అదుపు తప్పిన కారు ను ఆమె ఇంటి పైకప్పు మీదకు పోనిచ్చి నట్లు విచారణలో వెల్లడైయ్యింది.

English summary

An 83 years old  Joyce Kingsley  Lives In Lanscing Heard A Boom Sound While She Was Watching TV In Her Home.She Thought It Was Because Of Extreme Weather.When She Came Out Her And She Shocked By Seeing A Car Parking On The Roof Her House.