నాకు హెచ్‌ఐవి: చార్లీషీన్‌ సంచలన ప్రకటన

carlisin sensational statement that he has HIV

03:45 PM ON 20th November, 2015 By Mirchi Vilas

carlisin sensational statement that he has HIV

చార్లీ షిన్‌ మంగళవారం నాడు అతనికి హెచ్‌ఐవి వైరస్‌ సోకిందని తెలియజేసారు.అతనికి దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి.అతనుచ నటుడు తనకు 4 సంవత్సరాలక్రితమే ఆ విషయం తెలుసని కాని అది హెచ్‌ఐవి అని లెలియదని తనకు బాగా తలనొప్పి రావడంతో బ్రెయిన్‌చూమర్‌ అనుకొన్నారని చెప్పారు. అమెరికాలో దాదాపుగా 1.2 కోట్ల మందికి పైగా ఈ వ్యాది బారిన పడ్డారని ఇంకా ఎంతమంది దీని వల్ల బాధపడుతున్నారో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారని అమెకా ఆరోగ్యశాఖ వ్యక్తం చేసింది.ఏది ఏమైనా ఈ విషయం విని చార్లీ అభిమానులు చింతించారు.

English summary

`carlisin sensational statement that he has HIV