పవర్ స్టార్ పై కేసు నమోదు .. ఎందుకో తెలుసా?

Case Filed Against Janasena Party Leader Pawan Kalyan

10:56 AM ON 19th December, 2016 By Mirchi Vilas

Case Filed Against Janasena Party Leader Pawan Kalyan

కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని సర్కార్ పై వరుస ప్రశ్నల వర్షం కురిపిస్తూ రోజువారీ ట్వీట్లు చేస్తున్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ సరూర్ నగర్ లో కేసు నమోదైంది. సినీ థియేటర్లలో తప్పనిసరిగా జాతీయగీతం ఆలపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ అవమానించారని జనార్దన్ గౌడ్ అనే అడ్వొకేట్ ఫిర్యాదు చేశారు.

దేశ ప్రజల్లో జాతీయ గీత వ్యతిరేక ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని న్యాయవాది తన ఫిర్యాదులో ఆరోపించారు. దేశభక్తిని నిరూపించుకునేందుకు సినిమా హాళ్ళు వేదికలుగా మారాయని పవన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో చేసిన పిర్యాదు మేరుకు కేసు నమోదైంది.

ఇది కూడా చూడండి: ‘ధృవ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

ఇది కూడా చూడండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

English summary

Case Filed Against Janasena Party Leader Pawan Kalyan.