గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ వీఆర్వో బృందం

Case Filed Against VRO For Gang Raping

10:22 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Case Filed Against VRO For Gang Raping

ఇదో దారుణం .. శంషాబాద్ మండలం ముంచింతల గ్రామ వీఆర్వో చంద్రమోహన్ అతని అనుచరులతో కలిసి తనపై సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఆరోపించింది. తన పై ప్రభుత్వ అధికారి అతని గ్యాంగ్ అకృత్యానికి పాల్పడ్డారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ బాధితురాలు హెచ్.ఆర్.సి ని ఆశ్రయించింది. నిందితుల పై చర్యలు తీసుకుని తనకి న్యాయం చేయాలంటూ మానవహక్కుల సంఘాన్ని కోరింది.

English summary

A Case Filed by a girl in Human Rights Comission(HRC) on Shamshabad Mandal VRO Named Chandra Mohan for gang raping.