కోతా ? పిల్లా ?

Cat look like Monkey

04:33 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Cat look like Monkey

పిల్లి ఎప్పుడైనా కోతిలాగా అరటిపండు తినడం చూసారా ? ఈ క్యూట్‌ పిల్లి ఎంతో అనుమానస్పదంగా అరటిపండుని కొరకాలా వద్దా అని తెగ ఆలొచిస్తూ అరటిపండుని టేస్ట్ చేస్తుంది చూడండి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది. ఎంతో ముద్దుగా కోతి డ్రస్‌ వేసుకుని అరటిపండు తింటుంటే ఈ పిల్లి పిల్ల చూడముచ్చటగా ఉంది. కావాలంటే మీరు కూడా ఈ కోతి పిల్లిని చూడండి. ఈ వీడియో చూస్తే మీరే అడుగుతారు. కోతిపిల్లా లేక పిల్లి పిల్లా అని. ఇప్పటికే యు ట్యూబ్ లో 400,000 మందికి పైగా ఈ వీడియో ని వీక్షించారు.

English summary

Cat look like Monkey. The best bit is undoubtedly when he puts his tongue out to lick the banana.