మూడేళ్ళ క్రితం మాయమైన కెమెరా మళ్ళీ ప్రత్యక్షం

Catches digital camera lost in lake

03:30 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Catches digital camera lost in lake

చాలా వస్తువులు పోతుంటాయి. కొన్ని అదృష్టవశాత్తు దొరుకుతుంటాయి. అలాంటి అదృష్టం వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు. ఇలాంటి సంఘటనే మైక్‌ కుక్‌ జీవితంలో కూడా జరిగింది. అతడు బోటులో ప్రయాణిస్తుండగా అతడి కెమెరాని పోగొట్టుకున్నాడు. అండ్రూ అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కెమెరా దొరికింది. కెమెరాలోని మెమొరీ కార్డును తీసి కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేయగా అందులో ఫొటోలు కనపించాయి. అందులో మైక్‌కుక్‌ ఫార్మసీ ఫ్యామిలీ ఫొటోలు కనిపంచడంతో ఆండ్రూ మైక్‌కు చెందిన ఫార్మసీ షాప్‌కు వెళ్ళి తనకు అందజేసాడు. దీంతో మైక్‌ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తన కెమెరా పోయిన 3సంవత్సరాల తర్వాత కూడా తిరిగి తనకు దొరకడంతో ఆండ్రూకు కృతజ్ఞతలు తెలిపాడు.

English summary

Catches digital camera lost in lake.mike cook lost his digital camera in Michigan in 2013.