జిడ్డు చర్మం రావటానికి కారణాలు

Causes of oil skin

12:42 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Causes of oil skin

సాదారణంగా జిడ్డు చర్మం మెరుస్తూ నిస్తేజంగా ఉంటుంది. చర్మంపై అదికంగా నూనె ఉండుట వలన బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్, మొటిమలు, చర్మం మీద చికాకు వంటివి వస్తాయి. అంతేకాక వీటి వల్ల చర్మం రంద్రాలు పెద్దవి అయ్యి చర్మం ముతక రూపంలోకి మారుతుంది. మరో వైపు, పొడి లేదా సాధారణ చర్మం పోలిస్తే జిడ్డు చర్మం మీద ముడతలు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే జిడ్డు చర్మంను నిర్వహించటం చాలా కష్టం.

1/14 Pages

జిడ్డు చర్మం కోసం ఈ బ్యూటీ చిట్కాలను పాటిస్తే దోష రహిత మరియు మృదువైన చర్మం సొంతం అవుతుంది.

*  ముఖం మీద దుమ్ము మరియు నూనెను తొలగించటానికి ప్రతి రోజు రెండు సార్లు మంచి ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన చర్మ రంద్రాలు తెరుచుకోవటమే కాక చర్మం మృదువుగా మారుతుంది.

English summary

Oily skin is shiny, thick and dull colored and a pain to deal. The excess oil accumulated on the outer layer of the skin leads to the development of blackheads, whiteheads, pimples and skin irritation.