షీనాబోరా కేసులో 1000 పేజీల ఛార్జ్‌షీట్‌

CBI 1000-page Chargesheet Filed On Sheena Bora Murder Case

06:56 PM ON 21st November, 2015 By Mirchi Vilas

CBI 1000-page Chargesheet Filed On Sheena Bora Murder Case

మూడు నెలల క్రితం ముంబై అడవుల్లో దొరికిన షీనాబోరా హత్యకేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి తో పాటు మరో ఇద్దరిని దోషులుగా పేర్కొంటు సిబిఐ 1000 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసారు.

24 ఏళ్ళ షీనాబోరా ను 2012 లో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి,ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా,ఇంకో ఇద్దరు సహచరుల సహాయంతో హతమార్చారు. ఇంద్రాణి ముఖర్జి బుల్లి తెర వ్యాపారవేత్త పీటర్‌ ముఖర్జి భార్య కావడం కొసమెరుపు.

ఈ కేసు నిమిత్తం మొత్తం 150 సాక్షులను తెలిపిన సాక్షాలు ప్రకారం పోలీసులు 1000 పేజీల చార్జ్‌ షీట్‌ను ఫైల్‌ చేసారు. ఇంతకు ముందు ఇంద్రాణి ముఖర్జి ఆమె మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా,శ్యామ్‌ రామ్‌లపై మర్డర్‌,క్రిమినల్‌,అపహరణ,సాక్షాలను తారుమారు చేస్తున్నారన్న పలు సెలక్షన్‌ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది.

అడవుల్లో దొరికిన అవశేషాలను పరిశీలించిన కేంద్ర ఫోరెన్స్‌కి బృందం అని షీనాబోరా వే అని ధృవికరించారు. షీనాబోరాతో ఇంద్రాణి కి ఉన్న ఆర్ధిక పరమైన వివాదాల ప్రకారం పోలీసులు ఇంద్రాణి ని అనుమానిస్తూ అరెస్ట చేసిన సంగతి తెలిసిందే.

English summary

The over 1000-page charge sheet says Sheena Bora, 24, was murdered in 2012 by Indrani Mukerjea, wife of TV tycoon Peter Mukerjea, and her accomplices in the crime were her ex-husband Sanjeev Khanna and driver Shyam Rai.