దాణా కేసును తిరగతోడుతున్న సిబిఐ

CBI back to haunt Lalu Prasad with fodder case

05:52 PM ON 20th November, 2015 By Mirchi Vilas

CBI back to haunt Lalu Prasad with fodder case

బీహార్‌లో మహాకూటమి ఏర్పర్చి అఖండ విజయంతో ఉత్సాహం మీదున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ , నితీష్‌కుమార్‌ లకు పెద్ద షాక్‌ ఎదురైయ్యింది. బీజెపి ప్రభుత్వాన్ని ఓడించామన్న ఆనందంలో ఉన్న లాలూప్రసాద్‌ యాదవ్‌ కు పశుదాణా కుంభకోణం అంశాన్ని సిబిఐ తిరిగదోడడంతో లాలూ ఆందోళనలో ఉన్నారు .

భారతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో పశుదాణా కుంభకోణాన్ని తిరిగి దర్యాప్తు చేసేలా అనుమతి కోరుతూ అఫిడ్‌విట్‌ ను దాఖలు చేసారు . గతంలో దాణా కుంభకోణం లో ప్రధాన సూత్రదారి అయిన లాలూకు అయిదేళ్ల జైలుశిక్ష తో పాటు లోక్‌సభకు పోటీచేయడానికి 11 ఏళ్ళ పాటు అనర్షుడిగా తీర్పునిచ్చారు డిసెంబర్‌ 13,2013 నుండి బెయిల్‌ పై లాలూ బయటికి వచ్చారు. హైకోర్టు దాణా కేసును దర్యాప్తు ను కొనసాగించడానికి ఉత్తర్వులు జారిచేసింది. తప్పుడు సమాచారం,సాక్ష్యులను తారుమారు చెయ్యడం వంటివి తీవ్రమైన నేరంగా పరిగణిస్తారన్నారు.

English summary

The CBI agency has requested the Supreme Court (SC) to revive corruption charges against the former Bihar chief minister in one of the several fodder scam cases registered against lalu