కేజ్రీవాల్‌ ఆఫీసు పై సిబిఐ దాడి

Cbi Rides On Kejriwal Office

11:51 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Cbi Rides On Kejriwal Office

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆఫీసు పై ఈ రోజు పొద్దున్న సిబిఐ అధికారులు దాడి చేసారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపాడు.

ఈ రోజు పొద్దున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయం పై సిబిఐ అధికారులు సోదాలు చేసి ఆయన కార్యాలయాన్ని సీజ్‌ చేసారు. ఒక్క కేజ్రీవాల్‌ ఆఫీసు పైనే కాక ఇతర ఢిల్లీ మంత్రులు పై కూడా సిబిఐ అధికారులు దాడి చేస్తున్నారని సమాచారం.

ఈ సిబిఐ సోదాలపై స్పందించిన కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోడి తనను రాజకీయంగా ఎదురుకోలేక ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary

Delhi cheif minister aravind kejriwal office had rided by cbi in this morning. Kejrwal opposes this rides and he fired on narendra modi