దాడి చేసారు సిసి కెమెరాకు దొరికిపోయారు (వీడియో)

CCTV footage of deadly attack in Hyderabad

09:55 AM ON 16th April, 2016 By Mirchi Vilas

CCTV footage of deadly attack in Hyderabad

సిసి కెమెరాల పుణ్యమా అని చాలా లోతైన క్లిష్టమైన సమస్యలకు చిక్కు ముడులు వీడిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన దీన్ని రుజువు పరుస్తోంది. నీతి కోసం నిలబడినందుకు తనకీ గతిపట్టిందని హైదరాబాద్ యాప్రాల్ కు చెందిన శాస్త్రి వాపోతున్నాడు. బాల్ రెడ్డి అనే అక్రమార్కుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వందల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన విషయాన్ని బయటకు తీసినందుకే తనపై దాడి చేయించాడని ఆరోపించాడు. తన ఇంటిపైకి చొరబడి రాళ్లు, కత్తులతో బాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశాడని అంటున్నారు. దాడిలో గాయపడ్డ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు జవహర్ నగర్ పిఎస్ లో కేసు నమోదైంది. అయితే, దుండగులు బాల్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

సముద్రంలో అద్భుత శివలింగం

జగతికి ఆదర్శం సీతారాములు

పవన్ పై మహేష్ బావ ఫైర్

English summary

A Man Names Yapraal Shastri was attacked by the followers of Bala Reddy in Hyderabad. Yapral Reddy was attacked because Balreddy was taking loans from various banks by cheating banks with fake documents.