పుష్కర ముగింపు రోజు ప్రముఖుల స్నానాలు..

Celebrities at Krishna Pushkaras

12:13 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Celebrities at Krishna Pushkaras

ఆగస్టు 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు ముగింపునకు చేరాయి. పుష్కరాల చివరి రోజైన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానదీ తీరాలలో యాత్రికులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గల పున్నమిఘాట్, దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్ సహా గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ఘాట్లలో వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులు ఈరోజు ఉదయం పుష్కరస్నానం ఆచరించారు.

1/6 Pages

ముక్త్యాలలో గణపతి సచ్చిదానంద స్వామి


ముక్త్యాలలోని కోటిలింగాల ఘాట్ లో గణపతి సచ్చిదానంద స్వామి పుష్కర పుణ్య స్నానం చేశారు.

English summary

Celebrities at Krishna Pushkaras