'నిర్మలా కాన్వెంట్' ప్రీమియర్ షోలో సినీ, రాజకీయ ప్రముఖులు

Celebrities at Nirmala Convent movie premiere show

05:36 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Celebrities at Nirmala Convent movie premiere show

శ్రీకాంత్ తనయుడు రోషన్ తెరంగేట్రం చేస్తూ, శ్రియాశర్మతో జంటగా నటించిన నిర్మలా కాన్వెంట్ మూవీ నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించాడు. జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్ షోను బంజారాహిల్స్ పీవీఆర్ లో ప్రదర్శించారు. ఈ షోకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, తారకరత్న, తరుణ్, నాని, ఆది, ఛార్మి తదితరులు హాజరయ్యారు. సినిమా వీక్షించిన అనంతరం రోషన్ తో పాటు చిత్ర బృందాన్ని ప్రముఖులు అభినందించారు.

English summary

Celebrities at Nirmala Convent movie premiere show