స్టార్ కాక ముందు బాలీవుడ్ ప్రముఖులు ఏమి చేసేవారు..

Celebrities before their career

05:41 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Celebrities before their career

ఇప్పుడు స్టార్ హోదా కలిగిన కొంత మంది హీరో,హీరోయిన్స్ పుట్టుకతోనే ఆ హోదా ను సాదించలేదు. వారు కష్టపడి కీర్తి మరియు అధికారాన్ని సాదించారు. ఇప్పుడు అటువంటి ప్రముఖుల గురించి వివరంగా తెలుసుకుందాం.

1/11 Pages

1. దిలీప్ కుమార్

గొప్ప నటులలో ఒకరైనా  దిలీప్ కుమార్ (అసలు పేరు యూసఫ్ ఖాన్) విజయాన్ని సాధించారు. ఆయనకు ఈ కీర్తి రాక ముందు  పెషావర్ లో ఒక పండ్ల విక్రేత (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) దుకాణంలో పని చేసేవారు. దిలీప్ కుమార్ తండ్రికి ఒక పండ్ల దుకాణం ఉంది. భారతదేశం యొక్క విభజన తర్వాత దిలీప్ కుమార్ కుటుంబం ముంబై కి వచ్చింది.

English summary

In this article, we have listed about Celebrities before they were famous. Celebrities weren't born with a silver spoon. They also have so many problems let us see what celebrities did before they were famous.