సెలబ్రిటీల వింత అలవాట్లు

Celebrities Crazy Habits

04:25 PM ON 12th February, 2016 By Mirchi Vilas

 Celebrities Crazy Habits

ప్రముఖులు కూడా వారి రోజువారీ జీవితంలో పెద్ద పాత్రనే పోషించాల్సి ఉంది. పత్రికా సమావేశాలు,ఫోటో షూట్స్ మరియు ఇంటర్వ్యూ వంటి ఎన్నో విషయాలను మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో వారు కూడా సాదారణ మనుషుల వలే కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు. వారిలో కూడా  మంచి - చెడు రెండు
రకాల అలవాట్లు ఉంటాయి. వాటిలో కొన్ని అనూహ్యమైన అలవాట్లు కూడా ఉంటాయి.

1/13 Pages

1. షాహిద్ కపూర్ కాఫీకి బానిస

షాహిద్ కపూర్ రోజుకి 8 నుంచి 10 కప్పుల కాఫీని త్రాగుతాడు. కాఫీకి చాలా బానిస.

English summary

In this article, we have listed Celebrities Crazy Habits. That means they have habits too good and bad.