‘ఖైదీ నంబర్ 150' కోసం ప్రముఖులంతా థియటర్ వైపే

Celebrities Watched Khaidi No 150

11:34 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Celebrities Watched Khaidi No 150

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రంగం నుంచి సినీ రంగ రీ ఎంట్రీ ఇస్తూ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఖైదీ నంబర్ 150 సినిమా కు మాంచి టాక్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియటర్లలో ఈ మూవీ రిలీజయింది. పెద్దఎత్తున మెగా అభిమానులు థియేటర్ ల వైపు అడుగులు వేసారు. తెళ్ళవారుఝామునుంచే షో లు మొదలయ్యాయి. ఇక హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ‘ఖైదీ నంబర్ 150’ మూవీని సినీ ప్రముఖులు వీక్షించారు. దర్శకులు నిర్మాతలు హీరోలు ఇలా ఎందరో ప్రముఖులు వున్నారు. ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి: ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి: మహాభారత యుద్ధానికి జక్కన్న రెడీ

English summary

Khaidi No 150th movie was released today and so many celebrities were watched today and here are photos of the celebrities who watched Khaidi No 150 movie.