రాజకీయాల్లో సినీ 'స్టార్స్'

Celebrities who became politicians

04:07 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Celebrities who became politicians

చాలా మంది సినీనటులు సినీరంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించారు.. ఇంకా రాణిస్తున్న వారి వివరాలను తెలుసుకుందాం.

1/25 Pages

పవన్‌కళ్యాణ్‌ 

కొణిదల కళ్యాణ్‌బాబు ప్రముఖ తెలుగు సినీనటుడు. మార్చి 14, 2014 న జనసేన రాజకీయపార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. ఆయన 2009 లో అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. పవన్‌కళ్యాణ్‌ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. ఈయన ప్రచారం కాంగ్రెస్‌ హటావ్‌-దేశ్‌ బచావ్‌ అన్న ఆయన వినాదాన్ని అందుకున్న అభిమానులు మరియు ప్రజలు ఏపీలో ఒక్కసీటు కూడా కాంగ్రెస్‌ కు దక్కనివ్వలేదు.

English summary

Here are the some celebrities of India who joined politics. Films have been influential in Indian politics. Film industry and politics are two worlds.