కిలోల కొవ్వు కరిగించిన సెలబ్రిటీలు వీరే

Celebrities who become fit from fat

09:31 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Celebrities who become fit from fat

ఈకాలంలో లావుగా ఉన్నవారు ఎలా సన్నబడాలా అనే ఆలోచిస్తున్నారు. అందులో సెలబ్రిటీలు మరీనూ.... సెలబ్రిటీలు ఎంత సన్నగా ఉంటే అంత స్టైల్ గా ఉన్నట్లు. దాంతో చాలామంది బబ్లీగా ఉండే సెలబ్రిటీలు ఫ్యాట్ నుండి ఫిట్ అవడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంది ఆశలు ఫలించాయి కూడా అందులో ఎవరెవరు ఈ కోవకు చెందుతారో ఏ సెలబ్రిటీ ఎంత బరువు తగ్గారో చూడాలనుకుంటున్నారా. అయితే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లో వారి చిత్రాలను పొందుపరిచాం వీక్షించండి.

1/17 Pages

అనంత్ అంబానీ

రిలయన్స్ సంస్థ యజమాని ముఖేష్ అంబాని పెద్దకొడుకు దాదాపు 70 కేజీల వరకు బరువు తగ్గాడు. ఇప్పుడు ఇతడు చాలా స్లిమ్గా మారిపోయాడు. ఇది వరకూ చాలా లావుగా ఉండేవాడు.

English summary

Celebrities who become fit from fat. Reliance owner Mukesh Ambani's elder son Anant Ambani. He has lost upto 70 kgs.