పేద నుంచి రిచ్ గా మారిన ప్రముఖులు

Celebrities who grow up poor

12:27 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Celebrities who grow up poor

యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ప్రకారం, 2013 లో 45.3 మిలియన్ మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు.  పేదరికం నుంచి బయట పడటానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో మాత్రం కాదు. ఒక చెడు పరిస్థితి లోకి పుడితే కనుక, జీవితాంతం పేదవారిగా ఉండనవసరం లేదు. పేదరికంలో పుట్టి అదృష్టాన్ని సొంతం చేసుకున్న విజయవంతమైన ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులు పరిస్థితులను ఓడించటంలో విజయవంతం అయ్యారు. వారిలో సంగీతకారులు, రచయితలు, నటులు మరియు TV హోస్ట్ లు ఉన్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

1/11 Pages

10. లైటన్ మీస్టర్: 32.5 కోట్లు

ఈ యువ మరియు రాబోయే నటి మరియు గాయని కేవలం 1999 నుండి మాత్రమే వ్యాపారంలో ఉంది. అలాగే హిట్  అయిన CW షో లో గాసిప్ గర్ల్ గా పేరు పొందింది. ఈ  TV నటి 2010 టీన్ ఛాయిస్ అవార్డు గెలుచుకుంది. ఈమెకు చిన్నతనం నుండి ఇబ్బందులు ఉన్నాయి. US  వీక్లీ ప్రకారం, గర్భవతిగా ఉన్న సమయంలో లైటన్ తల్లి జైలులో ఉన్నది. లైటన్ ఆసుపత్రిలో జన్మించింది. ఆమె పెంపకం తల్లితండ్రుల సంరక్షణలో జరగనప్పటికీ లైటన్ సానుకూల భావాలను కలిగి ఉంది.

English summary

In this article, we have listed about Celebrities who grow up poor. These celebrities beat the odds and became successful despite their meager origins. Perhaps you could find some inspiration of your own within this list