అచ్చం ఒకేలా ఉండే సెలబ్రిటీస్

Celebrities Who Look Like Other Celebrities

03:00 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Celebrities Who Look Like Other Celebrities

ప్రపంచంలో మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట. నిజజీవితం లో చాలా సార్లు  మనకే అనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూసినప్పుడు హే సేమ్ అలాగే ఉన్నాడు కదా అనే ఫీలింగ్ అందరి జీవితం లో ఏదో ఒక సందర్భం లో చోటు చేసుకుంటుంది. మనలాంటి వాళ్ళు మనకు ఎదురైతే ఎలా ఉంటుంది బలే ఉంటుంది కదా. బాలీవుడ్ లో నటించే కథానాయకుల లాగా సేమ్ టు సేమ్ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సెలెబ్రిటీస్ కావడం విశేషం. ఎవరి ఫేస్ లు మ్యాచ్ అయ్యాయో చూద్దాం రండి.

1/14 Pages

1. జీతేంద్ర  - చార్లీ షీన్

ప్రముఖ నటుడు జీతేంద్ర, అమెరికన్ నటుడు చార్లీ షీన్ చూడడానికి ఒకేలా ఉంటారు. ఆశ్చర్యం గా ఉంది కదు. సేమ్ టు సేమ్ ఉన్నారు కదా. బాగా గమనించి చూడండి పోలికలు ఒకలాగే ఉంటాయి.

English summary

Here we have a list of some famous Indian celebrities and their almost identical look-alikes.