అసాధారణ శరీర భాగం కల్గిన ప్రముఖులు

Celebrities with an Unusual Body Part

12:32 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Celebrities with an Unusual Body Part

చాలా మంది ప్రముఖులు అసాధారణ శరీర భాగాలు కలిగి ఉంటారు. అంతే కాదు మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటాం. చెవి లేకపోవడం, ఎక్కువ చేతివేళ్లు కలిగి ఉండడం, కను గుడ్లు తేడాగా ఉండడం ఇలా చాలా చూస్తూ ఉంటాం. కొంతమంది వీటిని లోపాలు అనుకుంటారు, మరికొందరు అదృష్టం అనుకుంటారు. అసాధారణ శరీర భాగాలు కలిగిన గొప్పవారు ఎందరో ఉన్నారు అందులో కొంత మంది ని చూద్దాం.

1/12 Pages

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ ప్రముఖ బాలివుడ్ నటుడు. ఇతడి కుడి చేయి బొటనవేలు దగ్గర ఇంకో వేలు ఉంటుంది. ఇతడి చతికి మొత్తం 6 వేళ్ళు ఉంటాయి

English summary

In this article, we have listed about Celebrities with An Unusual Body Parts. The basketball star has an incredibly deformed pinky, which is the product of a dozen fractures and breaks from his sports career.