బ్యాడ్మింటన్ లీగ్ లోగో ఆవిష్కరణలో తారల తళుకులు (ఫోటోలు)

Celebrity Badminton League Logo Launch

04:02 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Celebrity Badminton League Logo Launch

హైద్రాబాద్ లో సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లో టాలీవుడ్ థండర్స్ లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటూ, బుల్లితెర నటులు కూడా పాల్గొన్నారు. నాగచైతన్య , నాగ సౌర్య, తరుణ్ , నిఖిల్, ఛార్మి తదితరులు పాల్గొన్నారు.

1/9 Pages

English summary

All Set To Celebrity Badminton League and Telugu Film Industry Tollywood Has Announced its Logo and Team. Tollywood Team has named as Tollywood Thunders and Naga Chaitanya,Sudheer Babu,Lakshmi Manchu, Charmi,Tarun,Nikhil,Sanjana and few others have participated in this Logo Launch event.