చిన్నారిని చంపేసిన సెల్ ఛార్జర్

Cell Phone charger kills child

01:22 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Cell Phone charger kills child

అవును.. నిజంగా సెల్ చార్జర్ లతో జాగ్రత్త పడాల్సిందే. లేకుంటే, ప్రమాదం ముంచుకొస్తుంది. ఇదిగో ఈ ఘటన అలాంటిదే. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో జరిగిన ఈ ఘటనతో విషాదం నిండిపోయింది. ఛార్జింగ్ పెట్టి ఉన్న సెల్ చార్జర్ పిన్ నోట్లో పెట్టుకోవడంతో కరెంట్ షాక్ కొట్టి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ సమయంలో ఇంట్లో బాలిక పేరెంట్స్ ఎవరూ లేకపోవడంతో ఈ దారుణం జరిగినట్టు భావిస్తున్నారు.. ఈ ఘటనతో తుంగతుర్తిలో విషాదం అలుముకుంది.

English summary

Cell Phone charger kills child