పాపం ఐష్ అందాల ఆరబోతకు.. సెన్సార్ కత్తెర(వీడియో)

Censor cutting for Aishwarya Rai hot intimate scenes

12:29 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Censor cutting for Aishwarya Rai hot intimate scenes

బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ తాజాగా రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' మూవీలో రణబీర్ కపూర్, ఐశ్యర్య రాయ్ ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలున్నాయన్నది బహిరంగం అయింది కదా. ఇక ఈ సన్నివేశాల వ్యవహారమే అభిషేక్, ఐష్ దంపతుల మధ్య వివాదాలకు కారణమయ్యాయని ఇటీవల వార్తలు కూడా వెలువడ్డాయి. అంతేనా, చివరికి ఈ జంట విడిపోతుందని కూడా వార్తలొచ్చాయి. అయితే, ఎట్టకేలకు ఏమైందో తెలియదు కానీ, ఈ సినిమాలో సదరు సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ కత్తెర వేసింది. వాస్తవానికి, షూటింగ్ ప్రారంభంలో ఇటువంటి సన్నివేశాలకు ఆ చిత్రంలో స్థానం లేదు.

అయితే, తన పాత్ర స్వభావం రీత్యా అటువంట సన్నివేశాలు ఉంటేనే తన పాత్ర బాగా పండుతుందని ఐష్ భావించిందట. ఈ హాట్ భామ సూచనల మేరకే ఆ సన్నివేశాలను చిత్రీకరించిందట చిత్ర బృందం. ఏదేమైనా, ఏరికోరి చేసిన రొమాన్స్ ను నలుగురికి చూపిద్దామనుకుంటే.. సెన్సార్ అడ్డు తగలడం ఐష్ ను బాధిస్తుందేమో అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Censor cutting for Aishwarya Rai hot intimate scenes