డిల్లీ సహా ప్రధాన నగరాల్లో హై ఎలర్ట్ 

Central Government Alerts Major Cities In India

03:42 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Central Government Alerts Major Cities In India

భారత దేశంలో న్యూ ఇయర్ వేడుకల్లో విద్వంసం సృష్టించేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పధకం పన్నారా ? అవునంటోంది కేంద్ర నిఘా విభాగం . ఇప్పటికే 20 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొచ్చుకు వచ్చారంటూ, అప్రమత్తంగా వుండాలని రాష్ట్రాలని కేంద్రం హెచ్చరించింది.

డిల్లీ సహా దేశంలో ప్రధాన నగరాల్లో హై ఎలర్ట్ ప్రకటించారు. అన్ని నగరాల్లో పోలీసులను కేంద్ర నిఘా విభాగం అప్రమత్తం చేస్తూ ,ఆదేశాలు ఇచ్చింది. 2016 నూతన సంవత్సర ఆరంభ వేడుకల్లో ఉగ్రవాదులు విద్వంసం సృష్టించే ప్రమాదం ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు.

English summary