కేంద్ర హొం మంత్రితో సుజనా భేటీ 

Central Minister Sujana Chowdary Meets Narendramodi

01:48 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Central Minister Sujana Chowdary Meets Narendramodi

ఎపికి కావలసిన సదుపాయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ని కల్సి విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో ప్రధాని సూచన మేరకు కేంద్ర హొమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ని కేంద్ర మంత్రి సుజనా చౌదరి శుక్రవారం భేటీ అయ్యారు. విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు , ఎపి డిజిపి జెవి రాముడు , ఎపి రెసిడెంట్ కమీషనర్ అనిల్ సింఘాల్ ఈ భేటీలో వున్నారు. పోలీసింగ్ ఆధునీకరణలో ఎపికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అప్పా , ఆక్టోపస్ , గ్రేహండ్స్ వంటి వాటిని నూతన రాజధాని సమీపంలో ఒకే చోట ఏర్పాటుచేయాలని ప్రదిపాదించారు. రెండువేల ఎకరాల భూమి కేటాయించాలని కోరారు.

English summary

Central Minister Sujana Chowdary Meets Narendra modi to grant some requiremnts to andhra pradesh state. Along with narendra modi home ninister of india rajnadh singh also there in the meeting.Sujana Chowdary Asks to gramt special force police like octopus,appa force to andhra pradesh