సెట్ తేదీలను ప్రకటించిన మంత్రి  గంటా

CET's tests date released

07:23 PM ON 21st December, 2015 By Mirchi Vilas

CET's tests date released

ఎపిలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ జరిగే తేదీలను విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మే 8న ఎం సెట్; 9న ఈ సెట్ - పీ సెట్ : 16న ఐ సెట్; 23న ఎడ్ సెట్; 26న పిజి సెట్; 28న లా సెట్; 29న పిజి లాసెట్ వుంటాయి.

English summary

Andhra Pradesh Education Minister Ganta Srinivas Rao Released the dates Entrance exams in A.p