పసిపాప నోట్లో చాప్‌స్టిక్‌

Chalk Stick in Kids Mouth

06:39 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Chalk Stick in Kids Mouth

చిన్న పిల్లల్లు ఇంట్లో ఉన్నప్పుడు వారిపై అనుక్షణం చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కూడా వాళ్ళు చేసే అల్లరిచేష్టలు ఒక్కోసారి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. ఇలాగే ఒక చిన్నారి చాప్‌స్టిక్‌ని మింగేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. దానాని తీయడానికి గంటకు పైగా పట్టింది వైద్యులకు. ఎంతో అదృష్టం వలన ఆ పాప ప్రాణలను నిలుపుకోగలిగింది.

English summary

Chalk Stick in Kids Mouth